మతి గతి లేని గ్రూపులు ..
స్నేహానికి బందుత్వానికి ప్రతీకలు కాదు
అవి మానసికంగా నిన్ను బంధించే బరువులు !
ఒకడు ఫోటో పెట్టు అంటడు ..
ఇంకోడు వీడియో చేయి అంటడు !
ఒకరు చీర కట్టు అంటే ఇంకోరు ప్యాంటు వేయి అంటరు !
వంట చేసి పెట్టమని మంటపెట్టేదొకరు !
మూసుకు కూర్చొని ముసుగుదన్నేదోకరు !
పాట పాడామని పరేషాన్ చేసేదొకరు !
పనులన్నీ మానుకొని పలుకరించేదొకరు !
నీ యబ్బ ఈ గోల నాకెందుకని లెఫ్ట్ అయ్యేదోకరు !
ఇక టిక్ టాక్ గోల ఆపేదెవరు !!
#CoronaVictims
స్నేహానికి బందుత్వానికి ప్రతీకలు కాదు
అవి మానసికంగా నిన్ను బంధించే బరువులు !
ఒకడు ఫోటో పెట్టు అంటడు ..
ఇంకోడు వీడియో చేయి అంటడు !
ఒకరు చీర కట్టు అంటే ఇంకోరు ప్యాంటు వేయి అంటరు !
వంట చేసి పెట్టమని మంటపెట్టేదొకరు !
మూసుకు కూర్చొని ముసుగుదన్నేదోకరు !
పాట పాడామని పరేషాన్ చేసేదొకరు !
పనులన్నీ మానుకొని పలుకరించేదొకరు !
నీ యబ్బ ఈ గోల నాకెందుకని లెఫ్ట్ అయ్యేదోకరు !
ఇక టిక్ టాక్ గోల ఆపేదెవరు !!
#CoronaVictims
The Casino at El Cajon, CA - Mapyro
ReplyDeleteThe Casino at El Cajon, CA 고양 출장마사지 offers a 공주 출장안마 full casino, 순천 출장샵 dining 계룡 출장마사지 and entertainment experience. Make your 광주광역 출장안마 stay at El Cajon unforgettable.