Friday, July 1, 2016

నీతులు చెప్పడానికి బాగుంటాయి..
వినటానికి కఠువుగా ఉంటాయి..
ఆచరించడానికి మాత్రం అందనంత దూరంగా ఉంటాయి...!!
కోందరు మల్లే తీగలా వచ్చి మర్రి వృక్షంలా మారుతారు..
కోందరు వేప పువ్వుగా వచ్చి మల్లె పువ్వై
పరిమళాలు వేద జల్లుతారు..
మరి ఓ చెలీ ! నమ్మకమనే నావలొ ప్రయానిస్తూ వెనక్కీ చూడడం ఎందుకు? నదిలా నే లెనా? నిను ఒడ్డుకి చెర్చలేనా?
పొరబాటున నీవు నాలో మునిగినా.. ముత్యంగా మారతావు .. నగలలో మెరిసిపోతావు..బంగారానికే వన్నె తెస్తావు !!
కుప్పలు తెప్పలుగా. ..
నోట్లు దొరకునేమి. .???
అది ఎట్లనినన్. .
వజ్ర వైడూర్య రత్నములే
రాసులుగా పోసి రాజ్యమేలిన. .
శ్రీకృష్ణదేవ రాయలుని తలపించనే !!

మరి అప్పులేల ఈ దేశంబున ?
అవురా ఎచట దాగుంది మన దేశ సంపద ?
ఈ కుయుక్తి నీచ రాజకీయం లొ..
కళ్ల ముందే కోల్లగొట్టే
కరి మింగిన వెలగ పండు కదరా మన ఖజాణా. .

From my writing stuff 24.04.2014
నాన్న ...
నీ అనురాగం మరువలేనిది ..
నీ కష్టం వెలకట్టలేనిది ..
నీ సమయం తిరిగి రాలేనిది ..
నీ కోపం విలువైనది ..
నీ బాధ తీర్చలేనిది ..
నీ మౌనం భరించలేనిది ..
మీ బిడ్డగా
నా జన్మ ధన్యమైనది ... :-)
From my writing stuff- 2012