ప్రపంచం మొత్తం నన్నలాగే చూస్తుంది..!
మరిచిపోదామన్నా గుర్తుచేస్తోంది !
ఆరని మంట రగులుస్తోంది !
జీవచ్చవంలా ఉంటే జిలుగు వెలుగుల లోకం రమ్మంటుంది !
వచ్చాక నీకు జీవించే హక్కు లేదంటుంది..!
కాసుల వేటలో నువ్వు రాణించలేవంటుంది !
కన్నీళ్ళైనా తుడవనంటోంది !
కమ్మని జోల పాట పాడిన అమ్మే లేనపుడు...
ఈ లొకం తో నాకేం పని ! ఒంటరిగా వచ్చా .. ఒంటరిగా పోతా !

No comments:
Post a Comment