Monday, January 23, 2017

ఎక్కడో కాలం ఆగిపోయినట్టుంది ..
తిరిగి చూస్తే శూన్యం కనిపిస్తుంది ..
ఇది కలయో మాయో అని కలవరమేస్తుంది ..
కళ్ళు తెరిచేసరికి ఒక నవ్వు పలకరించింది..
నిజమే నిజమే కానీ నువ్వనుకున్నది కాదు ..
నే పక్కనున్నది నిజమే అన్నది..!!

No comments:

Post a Comment