నిద్రా నిద్రా నిద్రా ...
నువ్వంటే నాకిష్టం ..
నిను ప్రేమిస్తే ఓర్వరే ఈ జనం !
లే లే అంటూ తరుముతారు..
లేవక పొతే ఉరుముతారు ..
నీ కౌగిలి ఒక నేరమాయెనే ..
నీ ప్రేమే ఒక రోగ మాయెనే ..
నువ్వంటే నాకిష్టం ..
నిను ప్రేమిస్తే ఓర్వరే ఈ జనం !
లే లే అంటూ తరుముతారు..
లేవక పొతే ఉరుముతారు ..
నీ కౌగిలి ఒక నేరమాయెనే ..
నీ ప్రేమే ఒక రోగ మాయెనే ..
సమయం అంటారు ..
నియమం అంటారు ..
కష్టం అంటారు ..
విజయం అంటారు ..
కలలో ఊరేగకు అంటారే..
విడ్డురాలెన్నో చూపించే నిను వదిలేయ మంటారే !
చేతిలో ఉన్న నిన్ను వదిలేసి..
కాలరీలు ఖర్చు చేసి ..
డబ్బు కూడబెట్ట మంటారే ..
నీకై విలపిస్తారే..
చివరకు నీ శాశ్వత వడీకే చేరుతారే !
నువు మరిపించే బాధలు..
నువు తీసుకెళ్లే లోకాలు..
నువు ఇచ్చే సుఖసంతోషాలు ..
నువు చూపించే కలలు ..
నీకే సాధ్యం ...
ఆకలి తెలీదు ద్వేషం దరికి రాదు ..
పగటి పూట కూడా పండు వెన్నల
తలపించే నీ సుగుణం ..
అందుకే నువ్వంటే అంతిష్టం..
నిను మరిచిపోవటం చలా చాలా కష్టం !!!
పిలిస్తే పలికే దైవం నువ్వు ..
పిలవకున్నా వచ్చే ఇష్ట సఖివి నువ్వు ..
నను నేనే మరిచిపోయినా ..
నీలో నను దాచుకున్నా ..
నీకై ఎదురు చూస్తున్నా..
నువు కాదన్నా నెను నీ సొంతం ..
ఇదే నా పంతం ..
నిద్రా నిద్రా నిద్రా ...
నువ్వంటే నాకిష్టం ..
నిను ప్రేమిస్తే ఓర్వరే ఈ జనం !
నియమం అంటారు ..
కష్టం అంటారు ..
విజయం అంటారు ..
కలలో ఊరేగకు అంటారే..
విడ్డురాలెన్నో చూపించే నిను వదిలేయ మంటారే !
చేతిలో ఉన్న నిన్ను వదిలేసి..
కాలరీలు ఖర్చు చేసి ..
డబ్బు కూడబెట్ట మంటారే ..
నీకై విలపిస్తారే..
చివరకు నీ శాశ్వత వడీకే చేరుతారే !
నువు మరిపించే బాధలు..
నువు తీసుకెళ్లే లోకాలు..
నువు ఇచ్చే సుఖసంతోషాలు ..
నువు చూపించే కలలు ..
నీకే సాధ్యం ...
ఆకలి తెలీదు ద్వేషం దరికి రాదు ..
పగటి పూట కూడా పండు వెన్నల
తలపించే నీ సుగుణం ..
అందుకే నువ్వంటే అంతిష్టం..
నిను మరిచిపోవటం చలా చాలా కష్టం !!!
పిలిస్తే పలికే దైవం నువ్వు ..
పిలవకున్నా వచ్చే ఇష్ట సఖివి నువ్వు ..
నను నేనే మరిచిపోయినా ..
నీలో నను దాచుకున్నా ..
నీకై ఎదురు చూస్తున్నా..
నువు కాదన్నా నెను నీ సొంతం ..
ఇదే నా పంతం ..
నిద్రా నిద్రా నిద్రా ...
నువ్వంటే నాకిష్టం ..
నిను ప్రేమిస్తే ఓర్వరే ఈ జనం !
No comments:
Post a Comment