ఆది దేవా..
విద్యా విజయ వినయ స్వరూపా..
పరమేశ్వర పుత్రా..
పార్వతి మానస తనయా..
గజేంద్ర ముఖా..
వినాయకా..
ఈ చవితి రోజు..
నిను భక్తీ తో పూజింతుమూ..
మా తప్పులను కాచి..
మన్నించి..
మాకు సుఖ సంతోష సౌభాగ్యము..
కుటుంభ సౌఖ్యము..
కార్య జయము..
ప్రసాదించుము విగ్నేశ్వరా .. !!
హ్యాపీ గణేష్ చతుర్ది :-)
No comments:
Post a Comment