కంటి కొలనులో ముళ్లోకాలను దాచిన నీకు..
కునుకే కరువాయే..
కమ్మని వెన్న ముద్దలేక్కడ దోరకున్ ...
నరుల మాటల గారడి నీ మాయను మించెన్..
డబ్బు మూటల సవ్వడి వినగ పరుగులేత్తన్..
ముద్దుల మూటగట్టెడి భామలెక్కడ దోరకున్..
బుద్ది తెలవకనే బృణగత్యలు జరుగన్..
మర్మము లెళ్ల తెలిసిన నీకు ...
మ్రొక్కేదము ప్రేమతో ..
మము మన్నించి..
వేనుగానముతో..
తరలి రా బృందావణమునకు..
వేయి పడగల శేషు నాట్యమాడంగా..
పూజిస్తుమూ..పరవశముతో.. కృష్ణా !!
కునుకే కరువాయే..
కమ్మని వెన్న ముద్దలేక్కడ దోరకున్ ...
నరుల మాటల గారడి నీ మాయను మించెన్..
డబ్బు మూటల సవ్వడి వినగ పరుగులేత్తన్..
ముద్దుల మూటగట్టెడి భామలెక్కడ దోరకున్..
బుద్ది తెలవకనే బృణగత్యలు జరుగన్..
మర్మము లెళ్ల తెలిసిన నీకు ...
మ్రొక్కేదము ప్రేమతో ..
మము మన్నించి..
వేనుగానముతో..
తరలి రా బృందావణమునకు..
వేయి పడగల శేషు నాట్యమాడంగా..
పూజిస్తుమూ..పరవశముతో.. కృష్ణా !!
No comments:
Post a Comment