......................................................................................................Unearth Urself
Sunday, January 6, 2013
Sunday, December 16, 2012
HI..dear friends My First Story Detective Fiction published here..in "VIHANGA GLOBAL MAGAZINE" .. plz take 15 mts to read and give ur valuable reply :-)
http://vihanga.org/?p=1628
http://vihanga.org/?p=1628
Saturday, December 15, 2012
ఎవరి మీద రాళ్ళు విసరద్దు ...
ఎవరి
మీద రాళ్ళు విసరద్దు ... ఒకప్పుడు ఆ రాళ్ళూ తిరిగి మన మీదే విసిరే వాళ్ళు
కానీ ఇప్పుడు.. ట్రెండ్ మారింది...అవే రాళ్ళ తో గట్టి పునాదులు
వేసుకొని..తమ సాంరాజ్యాన్ని సృష్టించుకునే వాళ్ళు ఉంటారు .. కోట కట్టి
అమ్మేసి సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు.. ఇంకొందరు మహా మేధావులు ఆ కోట కి
మన పేరే పెట్టి , మన పేరు చెప్పుకుని వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు..
విల్లెవరిని పట్టించుకోకున్న పర్లేదు... మర్చిపోవచ్చు .. కాని
మనం విసిరిన రాల్లతోనే .. మన పేరు తో గుడి కట్టించి ... మనని ఆరాధించే
వాళ్ళు , మనని అర్ధం చేసుకుని, నమ్మకం వీడని వాళ్ళు ఉంటె మాత్రం ...
వాళ్ళను ఎప్పటికి మరవొద్దు.. వదలొద్దు !! రాళ్ళు అంటే నిజంగా రాళ్ళు
అనుకునేరు... విమర్శలు, సూటిపోటి మాటలు, చెడు ఆలోచనలు...ఇవన్నీ రాళ్ళే .. ఆ
రాళ్ళకు తన , పర అన్న భేదం కూడా ఉండదు మరి సుమీ!!
Sunday, December 2, 2012
మీకే చెల్లింది...
మీకే
చెల్లింది...
అమ్మాయి గురించే ఏమి తెలుసుకోకుండా వెంటపడడం మీకే చెల్లింది...
తెలిసాక తప్పించుకు తిరిగడం మీకే చెల్లింది...
తప్పించుకోలేక తిప్పలు పడి తిరస్కరించడం మీకే చెల్లింది..
తిరిగి అమ్మాయి వెంటపడితే వెటకారం చేయడం మీకే చెల్లింది..
వెక్కిరింతలకు విసిగి మౌనం వహిస్తే వెన్ను చూపిందని ఉదహరించడం మీకే చెల్లింది..
ఇన్ని చెల్లింపులకు చదరక బెదరక కాళికాదేవి ఐ కదలి వస్తే చెల్లీ అంటూ చమటలు చిమ్మటం మీకే చెల్లింది...
తెలిసాక తప్పించుకు తిరిగడం మీకే చెల్లింది...
తప్పించుకోలేక తిప్పలు పడి తిరస్కరించడం మీకే చెల్లింది..
తిరిగి అమ్మాయి వెంటపడితే వెటకారం చేయడం మీకే చెల్లింది..
వెక్కిరింతలకు విసిగి మౌనం వహిస్తే వెన్ను చూపిందని ఉదహరించడం మీకే చెల్లింది..
ఇన్ని చెల్లింపులకు చదరక బెదరక కాళికాదేవి ఐ కదలి వస్తే చెల్లీ అంటూ చమటలు చిమ్మటం మీకే చెల్లింది...
మీకే చెల్లింది... మీకే చెల్లింది...!!!
Tuesday, November 27, 2012
ఓక సూపర్ పోలీస్..
ఓక సూపర్ పోలీస్..
ఓక శివభక్తుడైన విలన్..
ఓక చిరకాల శత్రువు..
ఓక కొబ్బరి ముక్క.
ఇదే స్టోరి..
తన చిరకాల శత్రువును చంపడానికి
ఎన్నొ సార్లు విశ్వప్రయత్నం చేసిన, శివభక్తుడైన
విలన్..బాగా కొపంతొ కసితొ వున్నాడు. అప్పుడె కార్తీక మాసం వచ్చింది. శివభక్తుడైన
విలన్.. కార్తీక మాసంలొ ఆయుధం ధరింపడు, యుధ్ధం
సేయడు !! తెల్లవారు జామునే లేచి కుటుంభం తొ సహా ఆలయానికి వెల్లి పూజలొ నిష్టతొ
నిమగ్నమై ఉన్న విలన్.. పూజారి విలన్ చేతిలొ కొబ్బరికాయ పెట్టి శివుని మనసులో
ధ్యానిస్తూ అర్పించు నయనా అన్నాడు.. అప్పుడే.. అప్పుడే.. ఆ విలన్ అనుచరుడు మెల్లిగా దగ్గరకొచ్చి.
చెవిలొ.. అయ్యా ఇప్పుడె ఒక వార్త అందింది, మన చిరకాల శత్రువు పక్క ఊరికి వస్తున్నాడట
! ఒక ఇదు నిమిశాల్లో మన ఊరి మీదిగా వెల్తాడు. ఏంచెద్దాం?
అంతె విలన్ కోపంతొ ఊగి పొతూ..
కసి తొ రగిలిపొతూ.. ప్రజ్వలించువాడై.. శివనామం భీకరంగా జపిస్తూ...తన చేతిలో ఉన్న
కొబ్బరి కాయను పైకెత్తి వాయువును చీల్చుతూ.. భలవంతమైన భలం తొ నేలకేసి కొట్టాడు ! అంతె,
కొబ్బరి కాయ పగిలి, చూస్తుండగానే ఓక కొబ్బరి ముక్క గాలిలొనె పైకి ఎగిరి ఎగిరి
ఎగిరి అలా అలా.. ప్రయానిస్తూ.. కారులొ వెల్తున్న చిరకాల శత్రువు తల పై బలంగా
తగిలింది..కారు అదుపు తప్పి.. ఎదురుగా అతి వేగంతొ వస్తున్న సైకిల్ ని
గుద్దేసింది.. తల నుంచి కుండపొతగా రక్తం,...
చివరి మరణ వాంగ్మూలం లొ తనను
ఎవరో కొబ్బరి ముక్కతొ అటాక్ చేసి, ప్రి
ప్లాన్డ్ గా మర్డర్ చేసారని సూపర్ పోలిస్ కి చెప్పి చనిపొతాడు చిరకాల శత్రువు.
ఇక మన సూపర్ పోలీస్
విజ్రంమ్బించి, చుట్టుపక్కల ఊల్లలొ వున్న
అందరితొ కొబ్బరి కాయలు కొట్టించి.. స్పీడ్,ఫోర్స్,హైట్, ఇలా అన్నీ
కొలిచి మరీ...ఒక సంవత్సరం ఇన్వెస్టిగేటె చేసి, ఆ కొబ్బరి ముక్క పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆదారం తొ విలన్ ని పట్టెస్తాడు. గోల్డ్ మెడల్ కొట్టెస్తాడు. ఇదె
స్టోరి..
ఇంతకి మీకు ఒక డవుట్ వచ్చి
వుంటుంది కదా.. అంటె బాగా నాలాగా బ్రైన్ ఉన్నవాల్లకి :P
ఆక్సిడెంట్ లొ సైకిల్ పై ఒక
మనిషి ఉండాలి, ఎమైయ్యాడు అని ? హా ఆ మనిషె మన సూపర్ పొలీస్.. కారు సైకిల్ ని ఢీ కొట్టగానే
అమాంతం ఎగిరి చిరకాల శత్రువు కారులోనె పడతాడు..అతని మరణ వాంగ్మూలం తీస్కొని ... ఆ తరువాత స్టోరి మీకుతెలిసందె...ఎన్తైనా సూపర్
పోలీస్ కదా.. మరి..!!
ఓక సూపర్ పోలీస్..
ఓక శివభక్తుడైన విలన్..
ఓక చిరకాల శత్రువు..
ఓక కొబ్బరి ముక్క.
ఇదే స్టోరి..
Monday, November 19, 2012
ఈ రింగు ఎవరు వేసారో...
ఈ రింగు ఎవరు వేసారో...
ఎటు వెల్దామన్నా అడ్డుకుంటుంది..
అందులో ఉండలేను... బయటకు రాలేను..
పొరపాటున వెల్లాలని ప్రయత్నిస్తే..
ఎగిరి పొమ్మంటున్ది కాని దారి ఇవ్వనంటున్ది..
సరే ఎగిరితే పొయె అనుకంటె..
కిందపడితె మాత్రం పట్టుకోను అంటుంది..
పొనిలె నువ్వుకాకపొతే ఇంకెవరైనా పట్టుకుంటారు అన్నా..
అలాగా..రింగు లొ వుంటే అందులొ స్వేచ్చగా ఉంటావు..
కాని ఆ పట్టుకున్న వాల్లు నీకు రంగేసి రింగెసి భాహుటంగా ఆడిస్తారు, జాగ్రత్త అంది..
భయమేసింది... మనసంతా భరువైంది..
బదులు చేప్పనంది..మౌనంగా మ్రోగింది..
Subscribe to:
Posts (Atom)