ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. ఎదనుకోసి ఏడిపించావని !
ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. కనుపాపలో వోదిగిపోయావని !
ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. ఇక ఎప్పటికి రావని !

No comments:
Post a Comment