తలపులమ్మ తలుపు తట్టే నాకు నిదురకరువాయే.. ఉహాల తాండవంలో నిజము మెల్లగా
నిదురలేచే..నను పలకరించే.. నాకు వొళ్ళు జలదరించే .. కళ్లు చమర్చే .. కాసేపు
కాలం కరిగిపోయే.. నా ఉపిరి ఆగిపోయే..!
......................................................................................................Unearth Urself
Monday, December 28, 2015
ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. ఎదనుకోసి ఏడిపించావని !
ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. కనుపాపలో వోదిగిపోయావని !
ఎన్ని సార్లు కళ్లు మూసినా .. రెప్పలు తెరుచుకుంటున్నాయి .. వాటికేంతెలుసు ఎదుట నువ్వు లేవని .. ఇక ఎప్పటికి రావని !

Subscribe to:
Posts (Atom)