నువు చేసిన అవమానాలే నను రాయిని చేసాయి. .
రప్పగ మార్చాయి. .
మనసులేని బొమ్మగా నిలిపాయి. .
మనిషికి మనిషే భారమని. .
బ్రతుకే ఒక భ్రమ అని. .
బరువెక్కిన హృదయానికి బాదలే మందు అని. .
బలి అయ్యింది మనసే కాని అస్తిత్వం కాదని..
మ్రుత్యువుకే బెదరదని. .మమతలకే దూరమని. .
రాయిగానే ఉండని. .
రప్పగ మార్చాయి. .
మనసులేని బొమ్మగా నిలిపాయి. .
మనిషికి మనిషే భారమని. .
బ్రతుకే ఒక భ్రమ అని. .
బరువెక్కిన హృదయానికి బాదలే మందు అని. .
బలి అయ్యింది మనసే కాని అస్తిత్వం కాదని..
మ్రుత్యువుకే బెదరదని. .మమతలకే దూరమని. .
రాయిగానే ఉండని. .
No comments:
Post a Comment