Wednesday, May 29, 2013

నీవు చూపిందే ప్రేమనుకున్నా..
ఆ ప్రేమే ప్రపంచం అనుకున్నా...
కాదని తెలిసి కన్నీరౌతున్నా...
వినపడదులే నీకు ఆ కన్నీటి సవ్వడి ఏమైనా... ఇకపైన !!!

No comments:

Post a Comment