Saturday, April 13, 2013

దూరం పెరగదా..???

అడగకూడనిది అడిగినపుడు అలజడి రేగదా..
అమ్మాయే అందంగా అడిగితే కనికరం రాదా..
అరే అరే ఆగు అంటే దూరం పెరగదా..
మరి మనసిచ్చాక మౌనంగా ఉంటే విరహం రాదా..
కలిసినపుడు చూద్దాంలే అంటే కోపం రాదా..!!

No comments:

Post a Comment