కోపంలొ నీ ఆవేశం ఆకాశమంత..
అనురాగం లొ నీ ఆలొచన పాతాలమంత...
మధ్యలొ నా ఆరటం భూతలమంత..
భరిన్చలేను ఈ సంగ్రామం జీవితమంత..
కరునిన్చవా అభిమానంతొ పిసరంత..
కురిపిన్చవా నీ స్నేహం కొండంత..
మరిపిన్చవా నా శోకం అనువంత...
ఱునపడిపొనా జన్మంత….ఱునపడిపొనా జన్మంత..
No comments:
Post a Comment