పొతే పొని… పొని…పొని…
నువ్వు నేను విడిపొని…
నీకు నాకు రాసే లేదని…
నన్నే నీకు ఇవ్వలేనని…
నీపై నాకు కొపం లేదని…
నన్నే నేను ఓదార్చుకొని…
నీకై నేను ఇక లేనే లేనని…
నాలుగు దిక్కులు ద్వనిన్చని…
నచ్చిన నిన్ను పొన్దక పొని…
నిందిన్చిన నాకే పాపమని..
నడిచే కాలం ఆగకపొని..
నవ్విన లొకం లోపమని…
నిండుగ నూరేళ్ల బంధం కాదని…
నిరసన తెలిపే యోగం లేదని…
పొతే పొని… పొని…పొని…
నువ్వు నేను విడిపొని…
నువ్వు నేను విడిపొని…
నీకు నాకు రాసే లేదని…
నన్నే నీకు ఇవ్వలేనని…
నీపై నాకు కొపం లేదని…
నన్నే నేను ఓదార్చుకొని…
నీకై నేను ఇక లేనే లేనని…
నాలుగు దిక్కులు ద్వనిన్చని…
నచ్చిన నిన్ను పొన్దక పొని…
నిందిన్చిన నాకే పాపమని..
నడిచే కాలం ఆగకపొని..
నవ్విన లొకం లోపమని…
నిండుగ నూరేళ్ల బంధం కాదని…
నిరసన తెలిపే యోగం లేదని…
పొతే పొని… పొని…పొని…
నువ్వు నేను విడిపొని…
No comments:
Post a Comment