Friday, July 13, 2012

కళ్ళు… మన మనసుని చూపిస్తాయీ..
చెవులు… మన అన్తరంగాన్ని వినిపిస్తాయీ…
పెదవులు… మన కొర్కేలను పలికిస్తాయీ….
గున్డే… మన ప్రియమైన వారి (టి) కి గుడి కడుతున్ది….
మేదడు… మన ఆలోచనలను తేలియపరుస్తున్ది....
చేతులు.. మన అవసారనికే చేయుతనిస్తాయీ…
కాళ్ళు… మన మనసు, అన్తరంగం, కొర్కేలు,ప్రియమైన ఆలొచనలు, అవసరాలు ….ఎన్త నిశ్ట గా… ఎన్త ధ్రుడం గ …ఉన్టే … అన్త తొన్దరగా గమ్యాన్ని చేరుస్తయీ….. :-) ఆల్ ది బేస్ట్

No comments:

Post a Comment