మూడు నాళ్ళే అనుకున్నా ... మూడు డ్రేస్సులే తెచ్చుకున్నా ...!!
అహం ..అవసరం ..ఆనందం ....!!!
నిను చూసాకే తెలిసింది ....ప్రేమ కూడా కావాలి అని !!
మూడు జన్మలైనా చాలవని !!!
నిను చూడాలని ...మాట్లాడాలని ... మనసివ్వాలని ..
నితో ఉండాలని ... నువ్వే కావాలని ... నీకై బ్రతకాలని...!
ఎదురుచుస్తున్నా ...
నీ రాక కై ...
నీ ప్రేమ కై....
నీ చనువు కై...
నీ స్పర్శ కై...
ఆశపడుతున్నా ...
ఏదో చెప్తావని ...
ఏదో చేస్తావని...
ఏదో అడగాలని...
ఏదో ఇవ్వాలని....
భంగపడుతున్నా ....
భ్రతిమాలుకుంటున్నా....
భయపడుతున్నా ...
భరిస్తున్నా....
కనిపించని నీకై ... కలవరిస్తున్నా...
కాదని అన్నా.... కాచుకోనివున్నా ..
కనుపాప నీకై ...గూడు కట్టుకుంది....
చూపేమో చిరునవ్వు నవ్వింది...
చిన్నచూపు చూసింది....

No comments:
Post a Comment