Sunday, February 26, 2012


కావాలీ... కావాలీ...సత్యాన్ని జయిన్చే బలం కావాలీ...

కావాలీ... కావాలీ...చేడుని నిర్లక్షిన్చే నేర్పు కావాలీ...

కావాలీ... కావాలీ...ఓటమిని భరిన్చే తెగువ కావాలీ...

కావాలీ... కావాలీ...గత చరిత్ర జిలుగు వెలుగులను మోస్తు "డప్పు కొట్టని" వివేకం కావాలీ...

కావాలీ... కావాలీ...గిరి గీసుకుని కూర్చుని పగటి కలలు కనే అమాయకత్వాన్ని కాలరాసే కలం కావాలీ...

కావాలీ... కావాలీ...నిజాన్ని నిర్లజ్జగా నిరూపిన్చే స్తైర్యం కావాలీ...

కావాలీ... కావాలీ...సమస్యల పద్మవ్యుహం చేదిన్చే సమయస్పూర్తి కావాలీ...

కావాలీ... కావాలీ...సమారానికి సై అన్టే సై అనే సంసిద్దత కావాలీ...

కావాలీ... కావాలీ...నాకు విఙ్యాన విజయం కావాలీ...

No comments:

Post a Comment