Friday, February 3, 2012

నేను నేనులా లేనే...ఎన్దుకిలా...????

మబ్బేదొ కమ్మేసిన్ది...
మసకేదొ పట్టేసిన్ది....

మరుజన్మె రమ్మన్టున్ది...
మనసేమో ఓదారుస్తున్ది...

మొహమాటమ్ గెలిచిన్ది..
మొవునమే భాశైన్ది...
మరణమే మిగిలిన్ది...

మనిశినై పుట్టినా..
మానై పుట్టినా..
మరువకే నన్ను ఓ కాలమా..

మున్దుచుపుతొ వివరిస్తున్నా...
మన్నిమ్పే కొరుతున్నా...
మొవునమే భాశైన్ది...

మరణమే మిగిలిన్ది... :(

No comments:

Post a Comment