Wednesday, January 18, 2012


amma anTea preama tyaagam abhimaanam apyaayata anuraagam amaayakatvam sahanam Seetalam Souryam Srama sneaham mamata maadhuryam maanavatvam poojitou punyastrii.......

jeevaaniki prateeka;
jeevitaaniki nouka;
joalapaaTaki puTTuka;
aame leani prapancham evvariki eruka..?  

alaanTi amma...maa ammaku puTTinarojuna .....
poolavarSapu vandhana Subhaabhinandhanalu......
iTlu
mee
kumaarte 
sandhya

అమ్మ అంటే ప్రేమ త్యాగం అభిమానం అప్యాయత అనురాగం అమాయకత్వం సహనం శీతలం శౌర్యం శ్రమ స్నేహం మమత మాధుర్యం మానవత్వం పూజితౌ పున్యస్త్రీ.......

జీవానికి ప్రతీక;
జీవితానికి నౌక;
జోలపాటకి పుట్టుక;
ఆమె లేని ప్రపంచం ఎవ్వరికి ఎరుక..?  

అలాంటి అమ్మ...మా అమ్మకు పుట్టినరొజున .....
పూలవర్శపు వంధన శుభాభినంధనలు......
ఇట్లు
మీ
కుమార్తె 
సంధ్య

2 comments: