వెళ్ళాను నేను డిల్లి కి
తెలుసుకున్న మరిదిగారి ఆచు కి
పయనించాను ఆటో లో ఇంటి కి
ఇచ్చారు ఆప్యాయతాతిధ్యం, మరువలేను ఎప్పటి కి
ఎక్కాను మెట్రో రైలు, మరి రాదు ఏది దాని సత కి
తిన్నాను పానిపూరి, మైండ్ బ్లాక్ అయ్యింది దాని అసలు రుచి కి
తిరిగాను ఢిల్లీ,అగ్ర,జైపూర్,అజ్మీర్,పుష్కేర్,మధుర,హరిద్వార్, ఋషికేశ్ కి
శరీరం అలసింది కానీ మనసు అలవలేదు ఎంత కి
చేశాను షాపింగ్, తనివి తీరలేదు ఎప్పటి కి
సహకరించాయి రిక్షా, ఆటో, బస్సు, మెట్రో రైల్, రోపెవయ్, బోటు, టాంగా.. ఇలా రక రకాల వాహనాలు అన్నీ చేయాడాని కి
ఇలా జరిగిందండి నా ప్రయాణం మొత్తని కి
జై జైలండి నా ఢిల్లీ ట్రిప్ కి

No comments:
Post a Comment