మదురం మదురం ఈ సమయం
మనసులు ఒకటైన ఈ తరునం
31 రాష్ట్రాల పచ్చనైన మణ్డపం
6 ప్రాంతాల పసంధైన గొపురం
6400 కుల విశిష్ట కుటుంభ స్తంభం
29 పండుగల ముచ్చటైన తోఱనం
6 విభిన్న జాతుల కుంకుమ తిలకం
1618 భాషల పరిమళాల గలహారం
ఒకే ఒక దేశం అనె దివ్యమొహన విగ్రహం
మదురం మదురం ఈ సమయం
మనసులు ఒకటైన ఈ తరునం
స్వాతంత్ర దినొత్సవ శుభాకాంక్షలు
మనసులు ఒకటైన ఈ తరునం
31 రాష్ట్రాల పచ్చనైన మణ్డపం
6 ప్రాంతాల పసంధైన గొపురం
6400 కుల విశిష్ట కుటుంభ స్తంభం
29 పండుగల ముచ్చటైన తోఱనం
6 విభిన్న జాతుల కుంకుమ తిలకం
1618 భాషల పరిమళాల గలహారం
ఒకే ఒక దేశం అనె దివ్యమొహన విగ్రహం
మదురం మదురం ఈ సమయం
మనసులు ఒకటైన ఈ తరునం
స్వాతంత్ర దినొత్సవ శుభాకాంక్షలు
No comments:
Post a Comment