Sunday, July 24, 2011

అమ్మా నాన్నా ఇద్దరు రెండు కళ్ళు

అమ్మా నాన్నా ఇద్దరు రెండు కళ్ళు
ప్రపంచం చూపింది వాళ్ళు
నడక నడత
నేర్పింది వాళ్ళు
మనసు మమత పంచింది వాళ్ళు
వయసు వరస తెలిపేది వాళ్ళు
గెలుపు ఓటమి చిరునామా వాళ్ళు
మండే గుండెల మౌనం వాళ్ళు
ఆశ నిరాశల ధైర్యం వాళ్ళు
మరిపించి మురిపించే పసి పాపలు వాళ్ళు

హ్యాపీ పరెంత్స్ డే ౨౪.౦౭.౨౦౧౧ :-)


ammaa nannaa iddaru rendu kallu
prampamcham chupindi vallu
nadaka, nadatha nerpindhi vallu
manasu mamatha panchindi vallu
vayasu varasa telipedi vallu
gelupu otami chirunama vallu
mande gundela mounam vallu
aasha nirashala dairyam vallu
maripinche muripinche pasipapalu vallu

HAPPY PARENTS DAY :-) 24.07.2011

No comments:

Post a Comment