Sunday, January 8, 2012

naa baadha... naa lo ne karigi poni...!

naa uhaa.... naake sontham kaani...!

naa kalalu.... naa kanu reppamatune dhaagi poni...!

naa aasha... naa lo ne samaadhi kaani....!

naa korika.... naathone anthamai poni...!

naa lo nene..... kalisi poni...!

naa shwaasa..... lo nene aagi poni....!

gaali lo egiriponi.......!!
Minutes of Sriramarajyam from the SITA’s Charecter :)

1. If she follows her Man...in due respect, He vil take her for Granted.
2. Irrespective of her Love, Care, Effection n Respect towards him, he sends her Forest.
3. His silence may indicate Love & Effection for her, but finally kills her soul.
4. She vil never stay with her Man, who insulted with his silence, tested her patience, who he diseteemed or dishonored her and leave her for
    public assault without her concern.
5. Silence is very dangerious and painful, leads to silent Break up for ever n ever.

Moral of Story: She only needs a Man who he can save her fame n fight for her against this world.
wah wah sehwag...
Tune kiya sab ko baag..
pure bharat me lagaya criket ka aag..

Bowler ko khela jaise koi Toy..
Sachin record ko kardiya Buebye..

Chekkonka chakkar chalaya....
Chaaronka chaman ugwaya...

Here Moti ka kya majal hai...
Do sow ke kya misaal hai...

Balle ko gumayaa jaise koi computer ka mouse ho..
Runs Banaya jaise FaceBook me Friends ho...

Tu hai desh ka spice jet.......
sab se alag aur best..

wah wah sehwag...
Tune kiya sab ko baag..
pure bharat me lagaya criket ka aag..
 
అడిగితె ఇవ్వడం సంతోషం ..
ఇస్తే తీస్కోవడం సుఖం ..
అడిగి తీస్కోవడం సమరం ..
అడిగినా ఇవ్వకపోవడం స్వార్ధం ..
అడగ కుండా తీస్కోవడం దౌర్జన్యం ..
అడగ లేక పోవడం ఒక రోగం...
అడిగినా ఇవ్వలేకపోవడం మరణం ..
దేవుడు రాసిన కధ ...
ఒక చిన్న కధ...
ఒక బోరింగ్ కధ...
నువ్వొచ్చావు ...దాన్ని మార్చేసావు...
ఒక చిలిపి కధ...గా 
ఒక కల్పనా ..గా 
ఎలా వచ్చావో ఎందుకు వచ్చావో..నా కధ లో కి 
వచ్చి రాగానే ..నన్ను మై మరపించావు ...
ఉక్కిరి బిక్కిరి చేసి ఉహలలో ఉరికిన్చావు....
ఇపుడేమో ఉలకక పలకక ఉడికిస్తున్నావు ....
అపుడపుడు నేనున్నా నీతోనే అంటూ ...
నన్ను మురిపిస్తావు మైమరపిస్తావు...
ఈ దాగుడు మూతల సైఆట ఇంకేన్నల్లో. ..
ఈ వింత విరహపు వీధిలో ...
ఈ పరుగు ఎన్నాళ్ళో...





Sunday, November 27, 2011

sandhya rani: ఇలా ఇలా ఏందుకిలా...నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా.....

sandhya rani: ఇలా ఇలా ఏందుకిలా...నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా.....: ఇలా ఇలా ఏందుకిలా... నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా.. బరువేక్కును గుండె ఇలా.. ఎన్నాళ్ళు ఈ మౌనం ఇలా.. నిను వదలనంటున్న మనసును ఎలా. ప...
ఇలా ఇలా ఏందుకిలా...
నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా..
బరువేక్కును గుండె ఇలా..
ఎన్నాళ్ళు ఈ మౌనం ఇలా..
నిను వదలనంటున్న మనసును ఎలా.
పదే పదే ఒధార్చటం ఎలా..
వేరొకరి సొంతం అవుతావనే  నిజాన్ని నమ్మేది ఎలా...
ఐనా నువ్వే కావాలి అనే మనసుకి నచ్చ చెప్పేది ఎలా..
కనుమరుగుతవనే సత్యాన్ని ఆపేదెలా..
నువ్వు లేక కాలం గడిచేది ఎలా..
ఇలా ఇలా ఏందుకిలా...
నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా..
బరువేక్కును గుండె ఇలా..
ఎన్నాళ్ళు ఈ మౌనం ఇలా..