తెలంగాణ బిడ్డలం ..
ఎవరికీ వారే తురుం ఖాన్లం ..
మధ్యలోచ్చినోళ్లని
మట్టుబెడతం ..
మంత్రమేసి మసిబూస్తం..
మాటబడని పోటుగాల్లం ..
మన్నించే మహరాజులం..
వీరులం శూరులం..
దిగివస్తే దోస్తులం..
తేగిస్తే తోపులం..
మేమే మెమే ..
తెలంగాణ బిడ్డలం..
ఎవరికి వారు తురుం ఖాన్లం !!
ఎవరికీ వారే తురుం ఖాన్లం ..
మధ్యలోచ్చినోళ్లని
మట్టుబెడతం ..
మంత్రమేసి మసిబూస్తం..
మాటబడని పోటుగాల్లం ..
మన్నించే మహరాజులం..
వీరులం శూరులం..
దిగివస్తే దోస్తులం..
తేగిస్తే తోపులం..
మేమే మెమే ..
తెలంగాణ బిడ్డలం..
ఎవరికి వారు తురుం ఖాన్లం !!