నేను ...నా కలలు.. నా ఆశలు..ఎమౌతున్నాయి..ఎటుపోతున్నాయి....నాకే తెలియని
లోకం లో విహరిస్తూ..నా మనసు లో నేనే పరిగెడుతూ..నా ఊహల ఊయల లో
పయనిస్తూ..మరిగిపోతూ..కరిగిపోతూ..తనివితీరని..తపన తో తెగించి ముందు కు
ముందు కు ....అటో ఇటో ఎటో తేల్చుకోలేక విసిగి వేసారి ..వెనక్కి వెనక్కి పడ
పొతూ.. పడి లేస్తూ..కెరటమై..కనిపించని కడలి కై వెతుకుతూ..ఇలా ఇలా ఇలా
ఎన్నాళ్ళో..ఎన్నెల్లో....?