......................................................................................................Unearth Urself
Sunday, November 27, 2011
sandhya rani: ఇలా ఇలా ఏందుకిలా...నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా.....
sandhya rani: ఇలా ఇలా ఏందుకిలా...నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా.....: ఇలా ఇలా ఏందుకిలా... నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా.. బరువేక్కును గుండె ఇలా.. ఎన్నాళ్ళు ఈ మౌనం ఇలా.. నిను వదలనంటున్న మనసును ఎలా. ప...
ఇలా ఇలా ఏందుకిలా...
నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా..
బరువేక్కును గుండె ఇలా..
ఎన్నాళ్ళు ఈ మౌనం ఇలా..
నిను వదలనంటున్న మనసును ఎలా.
పదే పదే ఒధార్చటం ఎలా..
వేరొకరి సొంతం అవుతావనే నిజాన్ని నమ్మేది ఎలా...
ఐనా నువ్వే కావాలి అనే మనసుకి నచ్చ చెప్పేది ఎలా..
కనుమరుగుతవనే సత్యాన్ని ఆపేదెలా..
నువ్వు లేక కాలం గడిచేది ఎలా..
ఇలా ఇలా ఏందుకిలా...
నిను తలుచుకుంటే కన్నీళ్ళు ఇలా..
బరువేక్కును గుండె ఇలా..
ఎన్నాళ్ళు ఈ మౌనం ఇలా..
Subscribe to:
Posts (Atom)