quarter మందు లో ఏముంది ?
కాంట్రాక్టర్ లు సమ్పాఇన్చిన ధనముంది !
పచ్చ నోటులో ఏముంది ?
పొలాలు హరించిన విషం ఉంది!
వెంట తిరిగే మందీ మార్బలం లో ఏముంది ?
నడిపించే వాడి డబ్బు మదం ఉంది !
ఓటు హక్కు లో ఏముంది ?
సామాన్య జనం నాడి ఉంది !
ఆ జన నాడి లో ఏముంది ?
వాడి గా, వేడి గా, తగిలే దేబ్బున్దీ !
ఆ దెబ్బ కు దెయ్యం వదలాలే, మన సంకెళ్ళ చేర విడాలే !
ఎ డబ్బు కు , ఎ దెబ్బ కు , ఎ చుక్క కు , లొంగమని తెలవలే !
కాంట్రాక్టర్ లు సమ్పాఇన్చిన ధనముంది !
పచ్చ నోటులో ఏముంది ?
పొలాలు హరించిన విషం ఉంది!
వెంట తిరిగే మందీ మార్బలం లో ఏముంది ?
నడిపించే వాడి డబ్బు మదం ఉంది !
ఓటు హక్కు లో ఏముంది ?
సామాన్య జనం నాడి ఉంది !
ఆ జన నాడి లో ఏముంది ?
వాడి గా, వేడి గా, తగిలే దేబ్బున్దీ !
ఆ దెబ్బ కు దెయ్యం వదలాలే, మన సంకెళ్ళ చేర విడాలే !
ఎ డబ్బు కు , ఎ దెబ్బ కు , ఎ చుక్క కు , లొంగమని తెలవలే !
Super andi, hats off
ReplyDelete